ముఖ్య మంత్రికి దండాలు!
గాలిలో ఎగిరి దారితెలియని గాలిపటానికి
దరైనోల్లం !
ఉపిరాడక సచ్చేటోనికి
ఆక్షిజన్ ఐనోల్లం !
mammalne thidathara cm garu.
ఆస్ట్రేలియా అది మనుషులున్న దేశం కాదు!
అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన బారత దేశంలో ,ఎన్నో జాతులు తమ సంగిక జీవన విదానాలకు బారత దేశాన్ని ఒక ప్రయోగశాలగా మార్చారు,అనేక సవ్త్సరలుగా తమ మాతృ సమానంగా బరతియులు బావించే బారత గడ్డపై అనేక జతులు ఆశ్రయం పొందినపుడు తమదేశ ఔన్నత్యంగా e దేశ ప్రజలు చరిత్రకేగారు, అలంటి బారతగాడ్డపై శ్వేతా జాతీయులు తమ దుష్ట రాజనీతీతో దేశంలోకి ప్రవేశించి దేశాన్ని ఆక్రమిస్తే వందల ఏళ్ళు పోట్లాడి తమ దేశానికి స్వతంత్రం తెచుకున్న శాంతి స్వరుపులైన బారతియులపై ఆస్ట్రేలియా క్రురజతులు సాగిస్తున్న దాదులను శాంతిtho ఎదోర్కొని nilabadeశాంతి కాముకులు బారతియులు. అందుకే ఒకసారి మనమంతా బారతియతకు జై కొడదాం,